WHATSAPP NEW UPDATE

వాట్స్ అప్ కొత్త అప్ డేట్ వచ్చింది.










కొత్తగా ఎం వచాయంటే ?
Starred మెసేజెస్ - మీకు నచ్చిన చాట్స్ లోని మెసేజ్ లను లాంగ్ ప్రెస్ చేసి, స్టార్ చేయగలరు. సో వీటిని కావలసినప్పుడు ఈజీగా చూడగలరు. పైన  రైట్ సైడ్ మెను లో starred మెసేజెస్ అని ఉంటుంది.

లింక్ ప్రివ్యూస్ - ఏదైనా లింక్ షేర్ చేస్తే లింక్ తో పాటు ఆ లింక్ లో ఏముందో ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రివ్యూ కనపడకుండా కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు.


వాట్స్ అప్ కాల్స్ లో డేటా ను తక్కువ వాడుతుంది ఈ కొత్త అప్ డేట్ లో. సెట్టింగ్స్ లో తక్కువ  డేటా ఆప్షన్ ను ఏనాబుల్ చేయాలి

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం