Posts

Showing posts from February, 2016

మీ ఫోన్‌లో 3G ఇబ్బంది పెడుతోందా?

Image
మీ ఫోన్‌లో 3G ఇబ్బంది పెడుతోందా? ఇది ట్రై చేయండి.. వీడియో లింక్ ఇది: 3G సిగ్నల్ బానే ఉన్నా పాకెట్ లాస్ అవుతూ నెట్ సరిగా లేనట్లు అన్పిస్తోందా? అయితే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ట్రై చేయండి. చాలావరకూ ప్రాబ్లెం సాల్వ్ అవుతుంది. కనెక్షన్ అద్భుతంగా ఉంటుంది. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

మీ Android ఫోన్ PIN Lock మర్చిపోతే ఈజీగా రీసెట్ చెయ్యడం ఇలా?

Image
చాలామంది ఫోన్ ఇతరులు ఓపెన్ చెయ్యకుండా PIN Lock సెట్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మర్చిపోవడమూ జరుగుతుంది. ఇలా మర్చిపోయినప్పుడు recovery modeలోకి వెళ్లి factory reset చేసి డేటా పోగొట్టుకోవలసిన పనిలేకుండా చాలా ఈజీగా PIN Lockని కొన్ని సెకండ్లలో రీసెట్ చెయ్యడం ఎలాగో ఈ వీడియోలో  ప్రాక్టికల్‌గా చూపించాను. సో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరూ ఈ టెక్నిక్ గుర్తుంచుకోండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

మీ ఫోన్‌లో డిలీట్ చెయ్యబడిన SMS, ఫొటోలు, వీడియోలు తిరిగి తెచ్చుకోవాలా?

Image
మీ ఫోన్‌లో డిలీట్ చెయ్యబడిన SMS, ఫొటోలు, వీడియోలు తిరిగి తెచ్చుకోవాలా?  మీ ఫోన్‌లో చాలారోజుల క్రితం మీరు డిలీట్ చేసిన ఓ SMSని తిరిగి తెచ్చుకోవాలా.. లేదా మీరు పొరబాటున డిలీట్ చేసిన ఫొటోనీ, వీడియోనీ, కాంటాక్ట్‌నీ తిరిగి తెచ్చుకోవాలా? అయితే ఈ వీడియోలో ఇలా డిలీట్ చెయ్యబడిన ఫొటోలూ, వీడియోలూ, SMSలను తిరిగి తెచ్చుకోవడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ట్రై చేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

ఆన్, ఆఫ్ చేసి మీ ఫోన్ power బటన్ పాడవుతుందని భయంగా ఉందా?

Image
స్క్రీన్‌ని అదే పనిగా ఆన్, ఆఫ్ చేయడానికి పవర్ బటన్‌ని వాడితే అది ఎప్పుడోసారి పాడవుతుంది. దానికి ఓ అద్భుతమైన టెక్నిక్ ఈ వీడియోలో చూపించడం జరిగింది. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?

Image
మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి?

మీ ఫోన్ స్లోగా ఉందా? ఇక పరుగులు పెడుతుంది.. అల్టిమేట్ టెక్నిక్!

Image
మంచి ఫోన్ అయినా, చవక ఫోన్ అయినా, పాత ఫోన్ అయినా స్లోగా నడుస్తుంటే వాడాలంటే చిరాకుగా ఉంటుంది. ఫోన్‌ని స్పీకడ్ చేయొచ్చని చాలా చెత్త యాప్స్ ఇంతకాలం చూశాం. అవేమీ సాధించలేని విధంగా ఈ వీడియోలో నేను చూపిస్తున్న యాప్ క్షణాల్లో ఫోన్‌ని చాలా చాలా వేగంగా చేస్తుంది. మీరే ప్రయత్నించండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

2 వాట్సప్‌లు, 2 FBలు.. ఇంకా ఏవైనా సరే 2 మీ ఫోన్లో కావాలా...

Image
కొత్త జెన్యూన్ పద్ధతి.. 2 వాట్సప్‌లు, 2 FBలు.. ఇంకా ఏవైనా సరే 2 మీ ఫోన్లో కావాలా? 2 వాట్సప్‌లు ఒకే ఫోన్లో ఎలా వాడాలని గతంలో ఓ వీడియో చేశాను. అయితే అది GB Whatsapp అనే వేరే యాప్ ద్వారా కాబట్టి అది ఇప్పుడు పనిచెయ్యట్లేదు. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్న పద్ధతి ద్వారా మీ ఫోన్లో 2 వాట్సప్ ఒరిజినల్ క్లయింట్లనీ, 2 ఫేస్‌బుక్‌లను, రెండు Olaలని, రెండు IRCTCలనీ, ఇంకే సాఫ్ట్‌వేర్‌నైనా 2 సార్లు దర్జాగా ఇ న్‌స్టాల్ చేసుకోవచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=w2hzISBCra4 ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ http://computerera.co.in http://youtube.com/nallamothu http://nallamothusridhar.com