మై నేమ్ రింగ్‌టోన్ మేకర్..
మై నేమ్ రింగ్‌టోన్ మేకర్' పేరిట ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త యాప్ ద్వారా యూజర్లు తాము లేదా తమకు నచ్చిన ఇతరులెవరి పేర్లనైనా రింగ్‌టోన్లుగా సెట్ చేసుకునే అవకాశం ఉంది. యూజర్లు డివైస్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత తాము రింగ్‌టోన్ కావాలనుకున్న పేరును ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇలా ఎంటర్ చేసిన పేరును యాప్‌లో పొందు పరిచిన అనేక రకాల పురుషుల, మహిళల గొంతు ద్వారా విని దాన్ని రింగ్‌టోన్‌గా సెట్ చేసుకునేందుకు వీలుంది. ఆండ్రాయిడ్ 2.3 ఆ పైన వెర్షన్ కలిగిన వినియోగదారులు ప్రస్తుతం ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.Download Link ఇక్కడ క్లిక్ చేయండి..
Comments
Post a Comment