FSViewer
మీ మొబైల్ లేదా కెమెరా లోని ఫొటోస్ ని ఎడిట్ చెయ్యాలంటే మీరు ఫోటో షాప్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు.జస్ట్ ఈ FSViewer అనే సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేసుకొంటే చాలు.ఇది జస్ట్ 6.13mb ఫైల్ సాఫ్ట్ వేర్ మాత్రమే కాని ఫోటో షాప్ తో సమానంగా వర్క్ అవుతుంది.దీనిలో ఎడిట్ ,ఫ్రేమ్స్ ,బోర్డర్ ఎఫెక్ట్స్ ,వాటర్ మార్క్ ,బుమ్ప్ మ్యాప్,ఆయిల్ పెయింటింగ్ వంటి ఎఫెక్ట్స్ డిఫాల్ట్ గా వుండడం వల్ల చాలా ఫాస్ట్ గా ఎఫెక్ట్స్ ని అప్లయ్ చెయ్యవచ్చు.ఫోటో షాప్ తో పోల్చుకుంటే చాలా సింపుల్ మరియు చాలా ఈజీ సాఫ్ట్ వేర్