ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

జియో దెబ్బ‌కు దేశంలో ఉన్న అన్ని టెలికం కంపెనీలు అన్ లిమిటెడ్ ఆఫ‌ర్ల ప‌రంప‌ర‌ను కంటిన్యూ చేస్తున్నాయి.వివిధ‌ధ కంపెనీల అన్‌లిమిటెడ్ ఆఫ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం టెల్కోలు అందిస్తున్న డేటా ఛార్జీలు
ఎయిర్ టెల్ : రూ.345కు అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 1జీబీ 4జీ డేటా
రూ.1495కు 90రోజుల పాటు 30జీబీ డేటా
వొడాఫోన్ : రూ.349కు అపరిమిత కాలింగ్, 50ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ 4జీ డేటా
రూ.1500కు 30రోజుల పాటు 35 జీబీ డేటా
ఐడియా : రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటా
4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటా
బీఎస్ఎన్ఎల్ : రూ.339కు అపరిమిత కాలింగ్, 28రోజుల పాటు 1జీబీ డేటా
వీటన్నింటికీ ఝలకిస్తూ జియో రూ.303కే నెలకు అపరిమిత కాలింగ్ ను, రోజుకు 1జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రస్తుత కస్టమర్లకే అందనుంది. 2018 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు రిలయన్స్ అధినేత ప్రకటించారు.

Comments

Popular posts from this blog

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం