చెన్నై వరదల్లో కొట్టుకుపోయి శ్రీలంకలో మృతదేహంగా తేలాడు

  • చైన్నైలో సంభవించిన భారీ వరదల్లో పూమిదురై అనే వ్యక్తి కొట్టుకుపోయాడు.
  • రెస్క్యూ టీమ్ అందరూ కలిసి అతని కోసం ఎంతగా గాలించిన ఎక్కడా అచూకీ దొరకలేదు.
  • చివరికి అతని మృతదేహం శ్రీలంకలోని త్రిన్ కోమల్లే సముద్ర తీరంలో లభ్యమైంది.
  • మృతిడి గుర్తింపు కార్డ్ ఆధారంగా శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందింది

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం