2 వాట్సప్‌లు, 2 FBలు.. ఇంకా ఏవైనా సరే 2 మీ ఫోన్లో కావాలా...
కొత్త జెన్యూన్ పద్ధతి.. 2 వాట్సప్‌లు, 2 FBలు.. ఇంకా ఏవైనా సరే 2 మీ ఫోన్లో కావాలా? 2 వాట్సప్‌లు ఒకే ఫోన్లో ఎలా వాడాలని గతంలో ఓ వీడియో చేశాను. అయితే అది GB Whatsapp అనే వేరే యాప్ ద్వారా కాబట్టి అది ఇప్పుడు పనిచెయ్యట్లేదు. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్న పద్ధతి ద్వారా మీ ఫోన్లో 2 వాట్సప్ ఒరిజినల్ క్లయింట్లనీ, 2 ఫేస్‌బుక్‌లను, రెండు Olaలని, రెండు IRCTCలనీ, ఇంకే సాఫ్ట్‌వేర్‌నైనా 2 సార్లు దర్జాగా ఇ న్‌స్టాల్ చేసుకోవచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=w2hzISBCra4 ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ http://computerera.co.in http://youtube.com/nallamothu http://nallamothusridhar.com