హనుమాన్ బ్రిడ్జి


లంకకు చేరడానికి ఆనాడు హనుమంతుడు నిర్మించిన వారధి రామసేతు మీద భారత్-శ్రీలంక దేశాలు అతిపెద్ద వంతెన నిర్మించబొతున్నయి. ఈ రెండు దేశలను కలిపే విధంగా 19 కిలొమీటర్లమేర నిర్మిచనున్న ఈ బ్రిడ్జిను రామసేతు కు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా అతిపెద్ద Suspension Bridge నిర్మించనున్నారు. హనుమంతును ఆద్వర్యంలొ రామసేతు నిర్మాణం జరగడం వలన కట్టబొయే బ్రిడ్జికి హనుమాన్ బ్రిడ్జి  గా నామకరణం చేయనున్నారు. దీనికి ఇప్పటికే ఏషియా వాణిజ్య బ్యాంకు 5 బిలియన్ డాలర్లు మంజూరు చేసింది. వలన శ్రీలంక-భారత్ లమద్య వాణిజ్య సంబందాలు మెరుగుపడటమేకాకుండా మనదేశంలొ ఉన్న పొర్టులన్నీ తీవ్ర రద్దీగా ఉండటం వలన మన ఏగుమతులను తేలికగా కొలంబొ నుండి విదేశాలకు ఏగుమతి చేయవచ్చు

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం