ఆరోగ్య రక్షణ'కు ముఖ్యమైన 'టిప్స్



నేటి ఆధునిక యుగంలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహిస్తున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు పౌష్టికాహారం, వ్యాయామం వంటి పనులతో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే కేవలం ఇవే కాకుండా కింద పేర్కొన్న పలు సూచనలు పాటిస్తే హెల్త్ విషయంలో మరింత జాగ్రత్త వహించవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అల్లోపతి మందులను చల్లని నీటితో తీసుకోకూడదు.
2. సాయంత్రం 5 గంటలు దాటితే చాలు, ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకూడదు.
3. ఉదయం పూట నీరు బాగా తాగాలి, రాత్రి పూట తక్కువ చేయాలి.
4. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రించడం ఉత్తమ ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది.
5. భోజనం చేసిన వెంటనే నిద్రించకూడదు.
6. ఎడమచెవి వద్దే ఫోన్ పెట్టుకుని మాట్లాడాలి.
7. ఫోన్‌లో కేవలం ఒక్క బార్ మాత్రమే బ్యాటరీ పవర్ ఉన్నప్పుడు కాల్స్ అస్సలు మాట్లాడకూడదు. ఆ సమయంలో రేడియేషన్ శక్తి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం