మీ ఫోన్‌లో డిలీట్ చెయ్యబడిన SMS, ఫొటోలు, వీడియోలు తిరిగి తెచ్చుకోవాలా? మీ ఫోన్‌లో చాలారోజుల క్రితం మీరు డిలీట్ చేసిన ఓ SMSని తిరిగి తెచ్చుకోవాలా.. లేదా మీరు పొరబాటున డిలీట్ చేసిన ఫొటోనీ, వీడియోనీ, కాంటాక్ట్‌నీ తిరిగి తెచ్చుకోవాలా? అయితే ఈ వీడియోలో ఇలా డిలీట్ చెయ్యబడిన ఫొటోలూ, వీడియోలూ, SMSలను తిరిగి తెచ్చుకోవడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ట్రై చేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్