ఇంటర్నెట్ లేకపోయినా మొబైల్ లో సిగ్నల్ లేకపోయినా చాటింగ్ చేసుకోవచ్చు

ఇంటర్నెట్ లేకపోయినా మొబైల్ లో సిగ్నల్ లేకపోయినా చాటింగ్ చేసుకోవచ్చు

ఫైర్‌చాట్ అనే అప్లికేషన్ ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా చాటింగ్ సర్వీసులను అందిస్తోంది. సెంట్రల్ సర్వర్‌తో పనిలేకుండా రెండు ఫోన్‌లను ఈ యాప్ కనెక్ట్ చేస్తుంది
అండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ‘ఫైర్‌చాట్’ అనే యాప్ తో మొబైల్ డేటా, వైఫై, నెట్ వర్క్ లేకుండానే చాటింగ్ సర్వీసులను అందిస్తుంది.సెంట్రల్ సర్వర్‌తో పనిలేకుండా రెండు ఫోన్‌లను ఈ యాప్ కనెక్ట్ చేస్తుంది.ఐతే బ్లూటూత్, వైఫై లను ఆన్ చేసి ఉంచాలి.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఇది చాలా ఉపయోగకరమని చెప్తున్నారు

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం