మెడికల్ ఫీల్డ్ లో రానున్న ఫ్యూచర్ టెక్నాలజీస్
మన సొంత అవసరాలకు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ నిజమైన అవశరం ఉన్న మెడికల్ రిసర్చ్ లో రానున్న ఫ్యూచర్ మార్పులను చూడండి.
Nanobots.
మీ బ్లడ్ లోకి వెళ్లి వైట్ బ్లడ్ cells మాదిరిగా పనిచేస్తాయి. చాలా ఫాస్ట్ గా diseases ను fight చేస్తాయి. chemotherapy వంటి మెడికల్ situations కు ఇది బాగా useful కానుంది.
హార్ట్ in బాక్స్
మనషి చనిపోతే గుండె ఆగిపోతుంది అని అందరికీ తెలుసు. కాని మనిషి లోపలే కాదు బయట కూడా గుండె ను ఆగిపోకుండా కొట్టుకునేలా ఒక బాక్స్ తయారు చేశారు.
ఎలక్ట్రానిక్ ASPIRIN
autonomic టెక్నాలజీస్ అనే కంపెని పర్మనంట్ గా headache ను సాల్వ్ చేసే nerve ను మన head లోపల ఉంచేందుకు పనిచేస్తుంది. నొప్పి ని కలిగించే nerves ను నిరోదిస్తుంది ఇది. మైగ్రేన్స్ మరియు ఫ్రిక్వెంట్ తల నొప్పిలతో బాధపడే వారికీ ఇది మంచి టెక్నాలజీ.



Comments
Post a Comment