ఇండియాలో వాడేది ఇవేనట ఫేస్‌బుక్, వాట్సప్


Facebook
మన దేశంలో ఎక్కువగా ఈ యాప్స్ వాడుతున్నారు.. ఇండియాలో ఉన్న కోట్లమంది యూజర్ల స్మార్ట్ ఫోన్లలో ఏయే యాప్స్ ఉంటాయి. ఇలాంటి అంశాలపై ఈ మధ్య అధ్యయనాలు జరిగాయి. ఆ అధ్యయనాల్లో సంచలన విషయాలు బయటకొచ్చాయి.
ఇండియాలోని ప్రతి ఒక్కరి స్మార్ట్ పోన్ లలో ఫేస్ బుక్, వాట్సప్ ఈ రెండూ తప్పనిసరిగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది.

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం