ఫొటోలకు ‘అట్రాక్టివ్ లుక్‌’నిచ్చే PHOTOFY యాప్

ఆండ్రాయిడ్ వినియోగదారులు ఇప్పుడు తమ ఫొటోలకు మరింత ‘అట్రాక్టివ్ లుక్‌’కోసం ‘
PHOTOFY PHOTO EDITING COLLAGE’ పేరిట గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌
అందుబాటులో ఉంది.
ఇందులో ఫొటోలకు కావల్సిన వివిధ రకాల ఫిల్టర్లు, లైట్ ఎఫెక్ట్‌లు, ఫొటో మిర్రర్, 90కు పైగా ఫాంట్లు, 70కి పైగా లే అవుట్లు, 40వేలకు పైగా గ్రాఫిక్ ఎలిమెంట్లు, 30కి పైగా బ్యాక్‌గ్రౌండ్ ప్యాట్రన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా యూజర్లు తమ ఫొటోలకు మరిన్ని హంగులను కల్పించవచ్చు. దీంతోపాటు టిల్ట్, రొటేట్, రిఫ్లెక్ట్, లైట్ ఎఫ్‌ఎక్స్, బ్లర్, షార్పెన్, ఇన్‌స్టా స్కేర్, వాటర్ మార్క్, టెక్ట్స్ ఓవర్‌లే, ఆర్ట్ వర్క్, స్టిక్కర్స్, ఫ్రేమ్స్, మెమె, షేప్ మాస్క్, స్టాక్ ఫొటోగ్రఫీ వంటి అనేక ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం