వరుణ్ సందేశ్, వితిక ల నిశ్చితార్థం జరిగింది

  • టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వరుణ్ సందేశ్, వితిక శెరులు త్వరలో వివాహ బంధంతో నిజ జీవితంలో ఒక్కటి కాబోతున్నారు.
  • సోమవారం వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది, ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ నాయకులు హాకరయ్యారు.
  • ‘పడ్డానండి ప్రేమలో మరి’ అనే చిత్రంలో కలిసి నటించిన వీరు ఆ తర్వాత నిజంగానే ప్రేమలో పడ్డారు.

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం