ఆన్, ఆఫ్ చేసి మీ ఫోన్ power బటన్ పాడవుతుందని భయంగా ఉందా?

స్క్రీన్‌ని అదే పనిగా ఆన్, ఆఫ్ చేయడానికి పవర్ బటన్‌ని వాడితే అది ఎప్పుడోసారి పాడవుతుంది. దానికి ఓ అద్భుతమైన టెక్నిక్ ఈ వీడియోలో చూపించడం జరిగింది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం