మీ ఫోన్ స్లోగా ఉందా? ఇక పరుగులు పెడుతుంది.. అల్టిమేట్ టెక్నిక్!

మంచి ఫోన్ అయినా, చవక ఫోన్ అయినా, పాత ఫోన్ అయినా స్లోగా నడుస్తుంటే వాడాలంటే చిరాకుగా ఉంటుంది. ఫోన్‌ని స్పీకడ్ చేయొచ్చని చాలా చెత్త యాప్స్ ఇంతకాలం చూశాం. అవేమీ సాధించలేని విధంగా ఈ వీడియోలో నేను చూపిస్తున్న యాప్ క్షణాల్లో ఫోన్‌ని చాలా చాలా వేగంగా చేస్తుంది. మీరే ప్రయత్నించండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం