2 వాట్సప్‌లు, 2 FBలు.. ఇంకా ఏవైనా సరే 2 మీ ఫోన్లో కావాలా...

కొత్త జెన్యూన్ పద్ధతి.. 2 వాట్సప్‌లు, 2 FBలు.. ఇంకా ఏవైనా సరే 2 మీ ఫోన్లో కావాలా?
2 వాట్సప్‌లు ఒకే ఫోన్లో ఎలా వాడాలని గతంలో ఓ వీడియో చేశాను. అయితే అది GB Whatsapp అనే వేరే యాప్ ద్వారా కాబట్టి అది ఇప్పుడు పనిచెయ్యట్లేదు. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్న పద్ధతి ద్వారా మీ ఫోన్లో 2 వాట్సప్ ఒరిజినల్ క్లయింట్లనీ, 2 ఫేస్‌బుక్‌లను, రెండు Olaలని, రెండు IRCTCలనీ, ఇంకే సాఫ్ట్‌వేర్‌నైనా 2 సార్లు దర్జాగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=w2hzISBCra4
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం